జాతీయ కుష్ఠు నివారణ సర్వే ప్రారంభం

జాతీయ కుష్ఠు నివారణ సర్వే ప్రారంభం

*జాతీయ కుష్ఠు నివారణ సర్వే ప్రారంభం...*ప్రకాశం జిల్లా..పొదిలి ఒకటవ సచివాలయం పరిధిలోని తూర్పుపాలెంలో కుష్ఠు వ్యాధి గురించి ఇంటింటి సర్వే నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు శరత్ చంద్ర..._ఈరోజు అనగా 18-07-24 నుండి 02-08-24 వరకు ఇంటింటి సర్వే జరుగుతుందని తెలిపిన డా. శరత్ చంద్ర..._సర్వేలో పాల్గొన్న ఆరోగ్య శాఖ సిబ్బంది,ఏఎన్ఎం, ఆశా కార్యకర్త..